Wisdom Of Dolphins (Telugu) by Ilona Selke

51PYRAMIDS

Rs. 333.00

Tax included

Only 9 left!

Wisdom Of Dolphins (Telugu) by Ilona Selke

Book Details:
Book Title: 
Wisdom Of Dolphins (Telugu Language)
Language:
Telugu
Author: 
Ilona Selke
Type: 
Paperback

Pages: 342

నిజమని భ్రమను కలిగించే ఈ హోలోగ్రాఫిక్ విశ్వం, మానవత్వం మరియు డాల్ఫిన్ల స్వభావాన్ని తెలియచేస్తూ, స్ఫూర్తిని అందించి ఆశ్చర్యానికి గురిచేస్తున్న నిజ జీవిత కథే ఈ "డాల్ఫిన్ల విజ్ఞానం". ఇలోనా సెల్కె గారు మనల్నిఊహాత్మక ప్రక్రియ ద్వారా కాలంలో జరిగే పరిమార్పుల వైపుగా మరి ప్రపంచ వ్యాప్తంగా స్వస్థతను కలిగించే ఘటనల వైపుగా తీసుకెళుతున్నప్పుడు ఎన్నో సంభావ్యతలకు మార్గం ఏర్పడుతుంది. మన ఊహ ద్వారా ఎటువంటి అద్భుతాలు జరుగుతాయన్నది మరి మన మానసిక, భావోద్వేగ అడ్డంకులను తొలిగించుకుంటూ, మన ఆశలను మరియు కలలను సులభంగా నెరవేర్చుకునే వైపుగా ఎలా వెళ్లాలని ఆవిడ మనకు ఈ పుస్తకం ద్వారా వివరించి చెప్పారు. ఈ కథ స్ఫూర్తిని అందించటమే కాకుండా మానవాళికి ఒక ఆశను కలిగిస్తూ, హోలోగ్రాఫిక్ విశ్వానికి ఒకొక్క మెట్టుగా చేరుకునే మార్గాన్ని బోధిస్తుంది. అదే విధంగా బాహ్య వాస్తవికతలో మార్పులను కూడా కలిగిస్తుంది. టెలీపతి సంభాషణలకు, డాల్ఫిన్ల జీవితాల్లోకి మరి అద్భుతాలను చేరుకోవటానికి ఈ పుస్తకం ఒక ప్రత్యేకమైన సాహసం వంటిది. ఈ పుస్తకం పాఠకులకి ప్రేరణను కలిగిస్తూ, వారిని ఉన్నత స్థితికి తీసుకెళ్లి, వారు పరిపూర్ణ జీవితాన్ని జీవించేందుకు సహాయపడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 1996 నుండి అందుబాటులో ఉంది. ఈ పుస్తకం ద్వారా మానసిక శక్తి, టెలీపతి మరి విస్తారమైన డాల్ఫిన్ల ప్రపంచం ఎంతో సులువుగా అర్ధమవుతుంది. ఉత్సాహంతో నిండిన నిజ జీవిత సాహసంలో మీకు ఇది ప్రేరణను అందిస్తూ, వినోదాన్ని పంచుతుంది.

Note:
This website is only for shipments within India. For outside India, please WhatsApp us product details and address for calculating shipping charges before making payment. WhatsApp. https://wa.me/message/AYHKPQYOVLTSJ1 or email at info@51pyramids.in

Due to pandemic COVID situation, shipments might be delayed, please bear.